సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది.
నందిపేట్ ఆగస్టు 27 (జనం సాక్షి) ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి సహకరించి మంజూరు అయినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆశన్న గారి రాజేశ్వర్ రెడ్డి గారు . టిఆర్ఎస్ నందిపేట పట్టణ అధ్యక్షులు ఎర్రం కొత్తూరు భాస్కర్. మండల అధ్యక్షులు. మచ్చర్ల సాగర్. ఉప సర్పంచ్ కొత్తూరు భరత్. కో ఆప్షన్ నెంబర్ సయ్యద్. హుసును. ఎంపీటీసీ ఎర్రo మురళి.మాజీ ఎంపిటిసి హైమద్ ఖాన్. దుబాయ్ శీను. మన్నె సాగర్. వార్డ్ నెంబర్ రఫీక్ పాల్గొన్నారు