సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన అనుముల రాజేశ్వరి కి మంజూరైన 21,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును సోమవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. రాజేశ్వరి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స చేయించుకొని ఆర్థిక సహాయం కొరకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మంథని నియోజకవర్గ శాసనస భ్యులు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ద్వారా సిఫార్సు చేసుకోగా మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు చొరవతో 21,000 రూపాయల చెక్కు మంజూరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వైనాల రాజు, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రంగు సత్యనారాయణ, SC సెల్ అధ్యక్షుడు మల్యాల తిరుపతి, మండల ఉపాధ్యక్షుడు భాద్రపు శంకర్, గ్రామ శాఖ అధ్యక్షులు పిడుగు శంకర్, బూస తిరుపతి, రొంపి కుంట ఉప సర్పంచ్ గుమ్మడి సతీష్, మాజి సర్పంచ్ దాసరి గట్టయ్య, కుందరపు బాపు, మాజి కో ఆప్షన్ అబ్దుల్ రఫీక్, మంథని నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచర్జ్ పెండ్యాల రాజు, చోప్పరి శేకర్, చొప్పరి తిరుపతి, నగునురి నర్సయ్య, చాట్లా రాయమల్లు, రమేష్,దాసరి రాజేష్,బుర్ర సత్యం గౌడ్,సాయి,శేకర్, మామిడి రాజు అనవేన చిన్న రవి తదితరులు ఉన్నారు.

తాజావార్తలు