సీఎం రిలీఫ్ ఫండ్ ని అందించిన టిఆర్ఎస్ నాయకులు. గంగారం నవంబర్ 7 (జనం సాక్షి) నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సహకారంతో ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీశ్ ఆదేశాల మేరకు గంగారం టిఆర్ఎస్ మండలపార్టీ అధ్యక్షులు ఇర్ప సూరయ్య చేతులు మీద గంగారం మండల కేంద్రంలో దుబ్బగూడెం గ్రామపంచాయతీ పరిధిలో మామిడిగూడెం గ్రామానికి చెందిన ఈసం దేవేంద్రకు సీఎం సహాయనిది 60000 రూపాయల చెక్కును అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఈసం సమ్మయ్య , మండల ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ బాలాజీ నాయక్ (బాలకృష్ణ), కోమాట్లాగూడెం సర్పంచ్ గోగ్గల సుగుణ లక్ష్మయ్య . మండల సీనియర్ నాయకులు చెన్నూరు వెంకటేశ్వర్లు మండల నాయకులు. జనగం రవి. జనగాం వెంకన్న, జెజ్జారి నర్సింగరావు, నేరుగొమ్ముల రవిందరావు, మెంతిని ప్రసాద్ తదితరులుపాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ ని అందించిన టిఆర్ఎస్ నాయకులు. గంగారం నవంబర్ 7 (జనం సాక్షి) నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది




