దోమ న్యూస్ జనం సాక్షి.
దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని దోమ జడ్పిటిసి నాగిరెడ్డి అన్నారు శనివారం మండలంగ్రామానికి చెందిన సాయి కుమార్ ఒక లక్ష రూపాయలు విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ను అందజేశారు అనంతరం జడ్పిటిసి మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఎవరి ప్రమేయం లేకుండా పై రవి లేకుండా నేరుగా దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం సాయం చేస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో దోమ మండల వైస్ ఎంపీపీ మల్లేశం దోమ మండల పార్టీ అధ్యక్షులు గోపాల్ గౌడ్ బొంపల్లి సర్పంచ్ కోళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు
Attachments area




