సీఎం సహాయనిధి అందజేత

జనం సాక్షి కత్లాపూర్
కథలాపూర్ మండలంలోని భూషణ్రావుపేట గ్రామానికి చెందిన వాళ్ళు రాజగంగారంకు 36000 సీఎం రిలీఫ్ ఫండ్ రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోకబాపురెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా బాపురెడ్డి మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట వరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొండ ఆంజనేయులు గంగారెడ్డి జనార్ధన్ శేఖర్ రెడ్డి దేవారెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.