జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ మండల పరిధిలోని సంగుపేట్ గ్రామానికి గుత్పల మల్లేశం కూతురు అనారోగ్యానికి గురై ప్రైవేట్ ఆసుపత్రిలో చికిస్త పొందిన బిల్లు ను సీఎం సహాయ నిధి పథకం కింద అప్లయ్ చేసుకున్న లబ్ధిదారులకు మంజూరు అయిన రూ. 20వేల రూపాయల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులనును ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ శాసనసభ్యులు . సహకారంతో శనివారం లబ్ధిదారుని కుటుంబ సభ్యునికి అందజేయడం జరిగింది.ఈ
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏసయ్య టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు పత్తి వీరేశం టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ మండల టిఆర్ఎస్ ఉపాధ్యక్షులు పత్తి వీరేశం




