హైదరాబాద్: సూర్యాపేట కాల్పుల ఘటనలో గాయపడిన సీఐ మొగలయ్య శరీరంలో రెండు బుల్లెట్లు ఉన్నాయని కిమ్స్ వైద్యులు తెలిపారు. ఛాతి, స్పైనల్ కార్డ్ వద్ద బుల్లెట్లు ఉన్నాయని, వాటిని తొలగించేందుకు శస్త్రచికిత్స చేస్తున్నామని హోంగార్డు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని స్పష్టం చేశారు.




