హైదరాబాద్: సూర్యాపేట కాల్పుల ఘటనలో గాయపడి నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఐ, హోంగార్డును విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాల్పుల ఘటనలో పోలీసుల వైఫల్యం లేదు. అంతరాష్ట్ర దోపిడీ ముఠాలను పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నరని ఆయన పేర్కొన్నారు.




