**సీజనల్ వ్యాధులపై పాఠశాలలో సూచనలు**

శ్రీరంగాపురం:జులై 26(జనంసాక్షి):
ఈరోజు శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో  kgbv స్కూల్ , girls high school, primary స్కూల్ మరియు అంగన్వాడీ స్కూల్స్ లను సర్పంచ్, Mpp, మరియు Mpdo, Mpo సందర్శించి స్కూళ్లలో వంట గదులను పరిశీలించి శుభ్రంగా ఉంచుకోవాలని మరియు ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించడం జరిగింది..అలాగే మండల కేంద్రాల్లో వాటర్ ఆగిన దగ్గర ఆయిల్ బాల్స్ వేయటం మరియు బ్లీచింగ్ పొడి స్ప్రే చేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ మరియు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొనటం జరిగింది.
3 Attachments