Wednesday, 4 November 2026

సీపీఎల్‌లో హెల్త్‌ క్యాంపును ప్రారంభించిన సీపీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): అంబర్‌పేట సీపీఎల్‌లో మెగా హెల్త్‌క్యాంపును నగర పోలీసు కమీషనర్‌ అనురాగ్‌శరమ ప్రారంభించారు. పోలీసు కుటుంబాల్లో తలసేమియాతో బాధపడుతున& వ్యాధిగ్రస్తుల కోసం హెల్త్‌క్యాంపును ఏర్పాటు చేసినట్లు సీపీ అనురాగ్‌ శర్మ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *