హైదరాబాద్ : మంత్రుల నివాస ప్రాంగణంలో రేపు సీమాంధ్ర నేతలు సమావేశం కానున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. సమైక్యాంధ్ర దిశగా అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చంచనున్నట్లు చెప్పారు.