కృష్ణా: కృష్ణాజిల్లా తోట్ల వల్లూరు మండలం పెనమకూరుకు చెందిన ఐదుగురు యాత్రీకులు కేదార్‌నాథ్ సమీపంలో మృతి చెందినట్లు సమాచారం. యాత్రలో పెద్దిదేవి సరోజిని, సూరపునేని సుశీల, నాగలక్ష్మి, రాజేంద్రప్రసాద్, ఆయన తల్లి మృతిచెందినట్లు అనుమానిస్తున్నారు.