సుంకేసిలకు భారీగా వరద

జులై 16(జనంసాక్షి)     
రాజోలి…సుకేసుల డ్యామ్ కి ఎగువ నుండి భారీగా వరద వస్తుంది. కురుస్తున్న వర్షాలు కర్ణాటక పరిధిలో ఉన్న ప్రాజెక్టు ల నుండి ఇంఫ్లో భారీగా వచ్చి చేరటం తో సుంకేసుల అధికారులు నీటిని దిగువకు వఫులుతున్నారు. శనివారం ఎగువ నుండి1,62వేల493క్యూసెక్కిల నీరు ఇంఫ్లో రాగా 27 గేట్లు తెరిచి 1 లక్ష61వేల988క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రేశైలం కు విడుదల చేసినట్లు je రాజు తెలిపారు