సుంకేసిలకు భారీగా వరద
జులై 19(జనంసాక్షి)
రాజోలి…సుకేసుల డ్యామ్ కి ఎగువ నుండి భారీగా వరద వస్తుంది. కురుస్తున్న వర్షాలు కర్ణాటక పరిధిలో ఉన్న ప్రాజెక్టు ల నుండి ఇంఫ్లో భారీగా వచ్చి చేరటం తో సుంకేసు ల అధికారులు నీటిని దిగువకు వదులు తున్నారు. మంగళవారం ఎగువ నుండి1,51వేల605 క్యూసెక్కుల నీరు ఇంఫ్లో రాగా 27 గేట్లు తెరిచి 1 లక్ష49వేల593క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రేశైలం కు విడుదల చేసినట్లు je రాజు తెలిపారు