సుంకేసులకు భారీగా ఇన్ ఫ్లో

రాజోలి 28 ఆగస్టు (జనం సాక్షి)
… 27 గేట్లు ఎత్తివేత
సుంకేసుల జలాశయానికి ఆదివారం భారీగాఇన్ ఫ్లో వచ్చి చేరింది. ఈ క్రమంలో 27గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జేఈ రాజు తెలిపారు. ఆదివారం ఎగువ నుండి1లక్ష 17 వేల709క్యూసెక్కిల నీరు ఇన్ ఫ్లో రాగా..1లక్ష 15 వేల444క్యూసెక్కిల నీటిని దిగువకు ఉన్న శ్రీశైలం కు వదిలి 2.265 క్యూసెక్కిల ను కేసి కెనాల్ కు వదిలింట్లు ఆయన పేర్కొన్నారు.