సుబ్బయ్య పల్లి లో కాంటాక్ట్ ప్రోగ్రాం-

కాటారం సెప్టెంబర్ 21(జనంసాక్షి)మండ లంలోని సుబ్బయ్య పల్లి ఇబ్రహీంపల్లి గ్రా మంలో కాటారం రెండవ ఎస్సై దాసరి సుధా కర్  మరియు సిబ్బందితో కలిసి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిం చారు ప్రజల నుమావోయి స్టుల కుఎవరు సహకరించొద్దుని వారికి ఎలాంటి సహా యంచేయ కూడదు అని అన్నారు మ రియు మావో యిస్టుల వల్ల ప్రజలకు కలిగే ఇబ్బందు లను తెలిపారు దీనితో పాటు ప్రజలను గుడుంబా.గుట్కా.గం జాయి,గేమింగ్ వీ టికి దూరంగాఉండాల నిలోన్ యాప్స్ జోలికి వెళ్ళ కూ డ దని క్షణి కావేశంలో ఎలాంటి అగై త్యానికి పాల్పడ కూడదని ప్రజలకు సూచించా రు ఈకార్యక్రమంలో పోలీసు సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొ న్నారు.