Wednesday, 4 November 2026

సుమన్‌ భౌతికకాయానికి నివాళులు అర్పించిన నారాయణ

హైదరాబాద్‌: సుమన్‌ మృతి పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సంతాపం తెలియజేశారు. రామోజీఫిల్మ్‌సిటీలో ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సుమన్‌ పార్థివదేహానికి తెదేపా ఎంపీ సుజనాచౌదరి, ఎమ్మెల్యే మంచిరెడ్డి నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *