Wednesday, 4 November 2026

సుమన్‌ మృతికి సంతాపం తెలిపిన కేసీఆర్‌

ఢిల్లీ: రామోజీరావు రెండవ కుమారుడు సుమన్‌ (45) మృతి పట్ల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. సమన్‌ చిత్రకారుడుగా పలు సేవలు అందించాడని ఆయన కొనియాడారు. మంచి రచయితను కోల్పోయామని తమిళనాడు గవర్నర్‌ రోశయ్య తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *