నల్గొండ : ఉత్తరకాశీ వరదల్లో చిక్కుకుని నల్గొండ జిల్లాకు పలువురు యాత్రీకులు సురక్షితంగా బయటపడ్డారు. మిర్యాలగూడకు చెందిన ఐదు కుటుంబాల వారు, కోదాడ, హుజూర్‌నగర్‌కు చెందిన 7కుటుంబాల వారు క్షేమంగా ఉన్నట్లు సమాచారమందింది. కొందరు ఏపీ భవన్‌లో ఉండగా, మరికొందరు స్వస్థలాలకు తిరుగు ప్రయాణమయ్యారు.




