హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన ఈ రోజును రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఈరోజే కాంగ్రెస్ శాసనసభా పక్షం అభివర్ణించింది. ఎస్సీ, ఎస్టీలకు మేలు జరిగే విధంగా సంకల్పించిన ముఖ్యమంత్రి కి సీఎల్పీ అభినందనలు తెలిపింది. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ప్రత్యేక చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తప్పుబట్టారు. పార్టీలన్ని బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు. దళిత, గిరిజనుల నిధులు దారి మళ్లకుండా వారికే ఉపయోగపడేలా ప్రభుత్వం చట్టాను రూపొందిస్తోందని, విపక్షాలు నిర్మాణాత్మక సూచనలు సలహాలు ఇవ్వాలని ఆరేపల్లి మోహన్ విజ్ఞప్తి చేశారు.




