నవంబర్ సాంఘిక భద్రత పింఛన్ల పంపిణీ 1నుంచి
నాంపల్లి : మాసానికి సంభందించిన సాంఘిక భద్రత పింఛన్లను డిసెంబర్ 1వ తేదీ వరకూ పంపిణీ చేయనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వృద్ధాప్య, వితంతువు వికలాంగులు పించనుదారులు ఆయా తెదీలలో తమకు కేటాయాంచిన పింఛను పంపిణీ కేంద్రాలలో గానీ సంప్రదించి పించను డబ్బులు పొందాల్సిందిగా ఆయన సూచించారు.



