Tuesday, 3 November 2026

సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా ఎన్నికలు

సిడ్నీ : ఆస్ట్రేలియా పార్లమెంట్‌కు సాధారణ ఎన్నికలను సెప్టెంబరు 14న నిర్వహించనున్నట్లు ఆ దేశ ప్రధాని జూలియా గిలార్డ్‌ వెల్లడించారు. దీంతో దీర్ఘకాలిక ప్రచారానికి ఆయా పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఇక్కడ ఎన్నికల తేదీని ప్రధాని నిర్ణయించడం ఆనవాయితీ అయితే ఎనిమిది నెలల ముందుగా ప్రధాని ఎన్నికల తేదీని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆగస్టు 12న ప్రస్తుత పార్లమెంట్‌ రద్దు కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *