Tuesday, 3 November 2026

సెప్టెంబర్‌ 15లోగా స్కూల్‌ యూనిఫామ్స్‌

హైదరాబాద్‌ సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా జిల్లా విద్యాశాఖాధికారులు చ ర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రంజీవ్‌.ఆర్‌ ఆచా ర్య ఆదేశించారు. హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖాధికారులతో కమిషనర్‌ చిరంజీవులతో శుక్రవారం కలసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించా రు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సెప్టెంబర్‌ 15 లోగా స్కూల్‌ యూనిఫామ్స్‌ అందించేలా చర్యలు తీసుకోవాలని, పా ఠశాలల్లో మరగుదొడ్ల నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసు కోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అడిషినల్‌ జాయింట్‌ కలెక్టర్‌ రాజేందర్‌, డీఈఓ సోమిరెడ్డిలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *