సేవలాల్ గుడికి విరాళం -బాలర్జున్ గౌడ్

గాంధారి జనం సాక్షి సెప్టెంబర్ 21
 కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని బాలర్జన్ గౌడ్ గాంధారి మండల  జగదాంబ మాత  సేవాలాల్ మహారాజ్ బాపూ గుడి నిర్మాణం కోసం తన వంతు ఆర్థిక సాయంగా  25,000/- ఇరవై వేల రూపాయలు గుడికి విరాళం ఇవ్వటం జరిగింది
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాధబలరాం నాయక్  జడ్పీటీసీ శంకర్ నాయక్  గాంధారి మాజీ సర్పంచ్ మోజీరామ్ నాయక్  నాయకులు ఉన్నారు
Attachments area