సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్
భీమదేవరపల్లి మండలం ఆగస్టు (19) జనంసాక్షి న్యూస్
సైబర్ నేరాల పట్ల విద్యార్థిని విద్యార్థుల తో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎల్కతుర్తి సిఐ శ్రీనివాస్ సూచించారు భీమదేరుపల్లి మండలం వంగర పోలీస్ స్టేషన్ పరిధిలోని మాన్యపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వంగరసై మౌనిక రెడ్డి తో కలిసి సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆన్లైన్ మోసాలు ఓటిపి కోన్ బనాగ కరోడ్పతి ఇన్సూరెన్స్ మోసాల పట్ల విద్యార్థిని విద్యార్థులు తమ తల్లిదండ్రులను అప్రమత్తంగా వడ్డే విధంగా మాట్లాడాలని మోసాలకు లోన్ కాకుండా చైతన్యం చేయాలని సూచించారు రోడ్లు సేప్టీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని అతివేగంగా వాహనాలు నడపరాదని వాహనాలు నడిపేటప్పుడు మత్తు పానీయాలు సేవించరాదని సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని సూచించారు గుట్కా గంజాయి గుడుంబా లకు బానిస కాకుండా నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు 4జీని అధిగమించి విద్యార్థులు విద్యలో రాణించాలని ఆకాంక్షచార్ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు