*** సోనియాగాంధీపై ఈడి కేసులకు నిరసనగా కాంగ్రెస్ ధర్నా ***

వలిగొండ జనం సాక్షి న్యూస్ జులై 22: పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బాగంగా ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీని గురువారం ఈడి ముందు హాజరుపరిచారు. కరోనా బారిన పడిన ఆమెను ఇలా ప్రశ్నించడం సరికాదని యావత్ భారతదేశం చూస్తుందని,అలాగే అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి బిజేపీ ప్రభుత్వం ఓర్వలేక అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని.ఈడి లకు,మోడిలకు బయపడమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాశం సత్తీ రెడ్డి, వాకిటి అనంత రెడ్డి బోళ్ల శ్రీనివాస్ కంకల కిష్టయ్య గరిషే రవి,కాసుల వెంకన్న, బత్తిని లింగయ్య,  సహదేవ్ బండారు నరసింహ రెడ్డి పాలకూర వెంకటేష్, కుoదరాపు కొమరయ్య, చెమ్మయ్య, పల్లేర్ల సుధాకర్ మదగొని యాదగిరి, బత్తిని పాండు ఎండీ ఖుర్షీద్ రాపోలు శ్రీనివాస్ గంజి నారాయణ, ఏమ్మ్ మల్లేష్,అవ్వుల స్వామి, తిరుపతయ్య, మునుకుంట్ల దనంజయ్య, అప్పిషేటి నరేందర్, ఏస్ కే శర్పొద్దిన్, వెల్మినేటి సంతోష్, బత్తిని వెంకటేశ్, కీర్తి రమేష్,బుగ్గ ఉదెయ్, రాపోలు మణి, కందుల నరేష్,  ప్రవీణ్,జనగాం దశరథ పోలేపాక క్రిష్ణ,మహేష్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు