సోలిపురం అరుణ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ

ఆత్మకూర్(ఎం) సెప్టెంబర్ 25 (జనం సాక్షి) ఆత్మకూరు మండల కేంద్రంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా తెరాస మహిళా విభాగం మండల అధ్యక్షురాలు సోలిపురం అరుణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు బతుకమ్మ వేడుకలు తొమ్మిది రోజుల్లో భాగంగా ఆదివారం మొదటి రోజు వైభవంగా మొదలైంది మహిళలు పాల్గొన్నారు