Monday, 2 November 2026

స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం : జూపల్లి

హైదరాబాద్ , ఆగస్టు 26 : హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి ప్రోత్సహకాలు ఇస్తామన్నారు . రంగారెడ్డి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు 3600 ఎకరాల భూమి అందుబాటులో ఉందని జూపల్లి తెలిపారు . మహిళా పారిశ్రామికవేత్తలు, పొందుపు సంఘాల ఉత్పత్తులకు ప్రభుత్వమే మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *