Wednesday, 4 November 2026

స్టాంపు – ప్రాకింగ్ మేషిన్ సేవలు ప్రారంభించిన సబ్ రిజిస్టర్.

.స్టాంపు – ప్రాకింగ్ మేషిన్ సేవలు ప్రారంభించిన సబ్ రిజిస్టర్…భైంసా రూరల్ మార్చ్ 27 జనం సాక్షి
స్టాంపు ప్రా0కింగ్ మిషన్ సేవలను సోమవారం బైంసా పట్టణం లోని స్థానిక డిటిడిసి ఆఫీసులో ఇన్చార్జి సబ్ రిజిస్టర్రవికాంత్ ప్రారంభించారు.స్టాంపు వేండర్ వద్ద స్టాంపుల మరియు రిజిస్ట్రేషన్ శాఖ ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో పనిచేసే ప్రాకింగ్ మషీన్ సేవలను అందుబాటులో ఉంచారు .దిని ద్వారా 100 అ పైన స్టాంపులు మరియు వివిధ రకాల డాక్యుమెంట్లు , రుణ ఓప్పంద పత్రాలు, చట్టపరమైన బాండ్ లు బ్యాంక్ లోను ల కోరకు చేల్లించే స్టాంపు డ్యూటీ ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వం చే ఆమోదించబడిన సేవలు ఉపయోగించుకోలరని కోరారు.