స్టెల్లా కేథరిన్ జన్మదిన సందర్భంగా ఆశీర్వదించిన ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి

 కొండమల్లేపల్లి ఫిబ్రవరి 20 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలో సోమవారం నాడు చింతకుంట్ల ఉపసర్పంచ్, ఉప సర్పంచ్ ల ఫోరం మండల ప్రధాన కార్యదర్శి యేకుల సురేష్ కుమార్ ద్వితీయ పుత్రిక స్టెల్లా కేథరిన్ మొదటి జన్మదిన వేడుకలలో పాల్గొని చిన్నారి పాపను ఆశీర్వదించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారి ముద్దుల పాప స్టెల్లా కేథరిన్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని దీవించి ఆశీర్వదించారని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు ఏరుకొండ రాము,ఎంపీటీసీ లు రామవత్ జగన్ నాయక్, రాణి రాజు నాయక్, సర్పంచ్ రాకేష్ నాయక్,
ఉప సర్పంచ్ మంగ్య నాయక్ ఎస్ఎంసి ఛైర్మెన్ అంజయ్య, ఎండి ఖదీర్, యువజన కాంగ్రెస్ నాయకులు సేవా నాయక్, నాగేంద్ర, అంజి, యేకుల సురేష్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పలువురు ప్రముఖులు ప్రజాప్రతినిధులు తదితరులు జన్మదిన వేడుకలలో పాల్గొన్నారని తెలిపారు