Tuesday, 3 November 2026

స్త్రీ సాధికారత కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి ..

           ఎంపీపీ  కాట్ల కోమల భద్రయ్య ..
వరంగల్ బ్యూరో: మార్చి 6 ( జనం సాక్షి )
మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శ్రీ అభ్యుదయం కోసం పాటు పడుతున్నారని ఎంపీపీ కాట్ల కోమల భద్రయ్య అన్నారు. ఆదివారం  మండల కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరుగుతున్న వేడుకలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి  రాఖీ కట్టి ,ఎంపీపీ కాట్ల కోమలబద్రయ్య కృతజ్ఞతలు తెలిపారు.
 ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు సాంబలక్ష్మి, మహిళలు పాల్గొన్నారు.