Tuesday, 3 November 2026

స్థాయి సంఘాల అవగాహన సదస్సులో తెలంగాణ నినాదాలు

హైదరాబాద్‌ : స్థాయి సంఘాలపై జరుగుతున్న అవగాహన సదస్సులో పలువురు సభ్యులు తెలంగాణ నినాదాలు చేశారు. సభ్యులనుద్దేశించి ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌ మాట్లాడుతున్న సమయంలో తెరాస ఎమ్మెల్యేలు తెలంగాణ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. వీరికి తెలంగాణ నగరా సమితి నేత నాగం జనార్దన్‌ రెడ్డి మద్దతు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *