హైదరాబాద్: రెండో టెస్టులో విజయం దిశగా టీం ఇండియా దూసుకుపోతోంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. 123 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మాక్స్‌వెల్ (8
ఆశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. రెండు వికెట్ల నష్టానికి 74 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆసీన్ ఏడు వికెట్లు కోల్పోయి 128 పరుగులతో ఆడుతోంది.




