Tuesday, 3 November 2026

స్పీకర్‌కు రాజీనామా లేఖ సమర్పించిన పెద్దిరెడ్డి

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు తన రాజీనామా లేఖను స్పీకర్‌ నాందెడ్ల మనోహర్‌కు సమర్పించారు. రాజీనామా సమర్పణను ముందు పెద్దిరెడ్డి పీసీసీ చీఫ్‌ బొత్సతో భేటీ అయ్యారు. రాజీనామా యోచర విరమించుకోవాలని బొత్స సూచించినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *