స్వర్ణకారుల నిరహార దీక్షలు

సిరిసిల్ల: తమసమస్యలు పరిష్కరించాలని కోరుతూ పట్టణంలోని స్వర్ణకారులు నిరాహార దీక్ష చేస్తున్నారు బ్యాంకుల ద్వారా తమకు ఐదు లక్షల వరకు సబ్సిడీతో రుణం అందివ్వాలని వారు డిమాండ్‌ చెశారు అరవై ఏళ్ల పైబడిన స్వర్ణకారునికి రూ రెండువెలు పింఛనుగా అందివ్వాలని వారు కోరారు ఈదీక్షా శిబిరాన్ని ఐకాస ఛైర్మన్‌ ఆకునూరి శంకరయ్య ప్రాంబించారు ఈకార్యక్రమంలో స్వర్ణరారుల సంఘం అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్‌, చొప్పదండి అశోక,్‌ తుమ్మనపల్లి రామస్వామి తదితరులు పాల్గొన్నారు