హైదరాబాద్ : నగర మార్కెట్లో బంగారం ధరలు శనివారం స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,870… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29. 910 గా ఉంది. మార్కెట్లో కిలో వెండి ధర రూ. 57, 950 గా పలుకుతోంది.