Tuesday, 3 November 2026

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 24 కార్యట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,720 నమోదు కాగా, 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,500గా నమోదైంది. కిలో వెండి ధర రూ.61,500 గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *