Thursday, 5 November 2026

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్, మార్చి 24:  బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.26,550 కాగా కేజీ వెండి ధర రూ.37,800 అయ్యింది. కొంతకాలంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా స్వల్పంగా పెరగడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *