స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి
-ఎమ్మెల్యే భాస్కర్ రావు.
మిర్యాలగూడ. జనం సాక్షి
75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని శాంతి నగర్,ఇందిరమ్మ కాలనీ నందు ఇంటింటికి జాతీయ పతాకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాలు పంపిణి చేసిన శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు , మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ , అనంతరం మొక్కలు నాటారు, కార్యక్రమంలో డీస్పీ వెంకటేశ్వర్ రావు , మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సాగర్, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, తెరాస పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు ఉదయ భాస్కర్, సాదినేని స్రవంతి-శ్రీనివాస్, ఇలియాస్, నాయకులూ ఉబ్బపల్లీ మధు, గుడిపాటి సైదులు బాబు, 1వ పట్టణ వలయాదికారి ముత్తినేని శ్రినివస్, మెప్మా అధికారి బక్కయ్య, వార్డ్ అద్యక్షులు, వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.