సoగాపూర్ లో ఆసరా పెన్షన్ ల లబ్దిదారులకు కార్డులను పంపిణీ చేసిన సర్పంచుల ఫోరం అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి
రాయికోడ్, సెప్టెంబర్03 జనం సాక్షి అందోల్ నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే క్రాంతికిరణ్ గారి ఆదేశాల మేరకు శనివారం రోజు ఉదయం సoగాపూర్ గ్రామంలో నూతన ఆసరా పెన్షన్ ల లబ్దిదారులకు మంజూరైన ధృవీకరణ పత్రలను మరియు డిజిటల్ కార్డులను పంపిణీ చేసిన సర్పంచుల ఫోరం అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి. ఎంపిటిసి లక్ష్మి సుభాష్ రెడ్డి ఉపసర్పంచ్ నాగేష్ పంచాయతీ కార్యదర్శి సుప్రియ మండల యువ నాయకులు కరుణాకర్ రెడ్డి . గ్రామ తెరాస పార్టీ అధ్యక్షులు దత్తు గౌడ్. టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు




