Tuesday, 3 November 2026

హయత్‌నగర్‌లో లారీ బోల్తా…

హైదరాబాద్ : వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని హయత్‌నగర్ రహదారి పై ఆదివారం చోటుచేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు డ్రైవర్‌ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. బోల్తా కొట్టిన లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో.. భారీగా ట్రాఫిక్ జాం అయింది. ప్రస్తుతం 3కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నలిచిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *