Tuesday, 3 November 2026

హరితహారం మొక్కలు నాటిన టిఆర్ఎస్ శ్రేణులు

అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 10
75 వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హెచ్ఎంటి కాలనీలో కాలనీవాసులతో కలిసి హరితహారంమొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు శ్రావణ్ కుమార్, వెంకటేష్ గౌడ్, సులోచన, దేవేందర్, వెంకటేష్, సరిత, రమేష్, తదితరులు పాల్గొన్నారు.