హరితహారం మొక్కలు నాటిన సర్పంచ్ నరేష్

రాయికోడ్ జనం సాక్షి జూలై    రాయికోడ్ మండల పరిధిలోని  ఖమ్  జమాల్పూర్   గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ నరేష్ పంచాయతీ కార్యదర్శి సంగమేష్ కలిసి   రోడ్డుకు ఇరువైపులా  మొక్కలు నాటడం జరిగింది  .గ్రామ సర్పంచ్   మాట్లాడుతూ   మొక్కలను  నాటడమే కాకుండా  వాటిని సంరక్షించే బాధ్యత ను   కూడా గ్రామ  పంచాయితీ తీసుకుంది .అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్   సర్పంచ్ నరేష్ , ఉప సర్పంచ్

 రాయికోడ్ మండల తెరాస బిసి సెల్ అధ్యక్షులు ఎం అంజయ్య గ్రామ సర్పంచ్ నరేష్ వార్డ్ మెంబర్ జగన్ రాజ్ బాగా రెడ్డి. శివకుమార్ పాల్గొన్నారు