Thursday, 5 November 2026

హవాలా 3.5 కోట్ల నగదును పట్టుకుని గాంధీనగర్ పోలీసులు ..

సికింద్రాబాద్ (జనం సాక్షి ):     ట్యాంక్ బండ్ హోటల్  మారి యోట్ హోటల్ దగ్గర మంగళవారం 3.5 కోట్లు  స్వాధీనం చేసుకున్న   గాంధీనగర్ పోలీసులు.  నార్త్ జోన్  టాస్క్ పోర్స్  గాంధీ నగర్ పోలీస్ లకు  అందిన  విశ్వనీయ సమాచారం   మారియెట్ హోటల్ వద్ద సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. గండి సాయి కుమార్ రెడ్డి కి  కే. వెంకటేశ్వర్లు,  అనే   వ్యక్తికి
3.5 కోట్ల నగదు   ఇచ్చిన  సైదాబాదులో ఉండి   బాలు మహేందర్ కు ఇవ్వాలని సూచించారని తెలిపారు.
Attachments area