Thursday, 5 November 2026

హాకీ సందడి షురూ

హైదరాబాద్‌: జాతీయ మహిళల హాకీ ఛాంపియన్‌ షిప్‌ భాగ్యనగరంలో ఘనంగా ఆరంభమైంది. గురువారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి టోర్నీని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యాక్రమాలు అలరించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *