Thursday, 5 November 2026

హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్ తల్లి మృతి

Latest News

న్యూయార్క్: ప్రముఖ హాలీవుడ్ నటి,ఆస్కార్ అవార్డు గ్రహీత జూలియా రాబర్ట్స్ తల్లి బెట్టీ లూ మోట్స్ ఇవాళ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న లూ కాలిఫోర్నియాలోని సెయింట్ జోన్స్ హెల్త్ కేర్ సెంటర్‌లో మృతి చెందారని జూలియా కుటుంబసభ్యులు తెలిపారు. జూలియా రాబర్ట్స్ సోదరి నాన్సీ మోట్స్ చనిపోయిన తర్వాత నుంచి లూ మోట్స్ జూలియా దంపతులతోనే నివసిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *