హైదరాబాద్ : నంది అవార్డుల ప్రదానోత్సవంలో కార్యక్రమంలో హీరోల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి తెలుగు హీరోల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది,. అమితాబ్ బచ్చన్ లాంటివారు కార్యక్రమం చివరి వరకూ ఉండగా ,తెలుగు హీరోలు మాత్రం కార్యక్రమం మద్యలోనే వెళ్లి పోయారు. హీరోలు నాగార్జున, మహేష్‌బాబు తదితరులు అవార్డులు అందుకున్న వెంటనే వెళ్లి పోయిన విషయం తెలిసిందే.




