ఖైరతాబాద్ : సెప్టెంబర్ 19 (జనం సాక్షి) మన సంప్రదాయ మూలాల లోతుల్లోకి వెళ్లడంతో పాటుగా నిరంతరం అన్వేషణలను చేస్తూ ఆయుర్వేద రహస్యాలను బహిర్గతం చేసేందుకు సీక్రెట్ హెయిర్ కేర్ ప్రయత్నిస్తూనే ఉంటుంది. దానిలో భాగంగా తమ నూతన సీక్రెట్ ఫ్లాంగోను నేడు విడుదల చేసింది. వినూత్నమైన సమ్మేళనంతో కూడిన ఫ్లాంగోలో వంద శాతం మ్యాంగో బట్టర్, అవిసె గింజల నూనె ఉంటాయి. ఇది సహజసిద్ధమైన హెయిర్ కండీషనర్ ఉండటంతో పాటుగా జుట్టుకు పూర్తి రక్షణను అందిస్తుంది. మామిడి ని కేరళలో మన్నా అంటారు. అక్కడ నాలుగు వేల సంవత్సరాలుగా సంప్రదాయ ఔషదంగా పునరుత్తేజం, మాయిశ్చరైజింగ్ మరీ ముఖ్యంగా నయం చేసే గుణాల కారణంగా వాడుతుంటారు. దీనిలో విటమిన్ ఏ, ఈ, సీ ఉన్నాయి. జుట్టుకు తగిన పోషణ అందించడం, జుట్టు ఆరోగ్యం మెరుగుపరచడం, మృదువైన టెక్చరు నిర్వహించడంలో కూడా ఇది తోడ్పడుతుంది. మ్యాంగో బట్టర్లో పలు రకాల హైడ్రోఫిలిక్ గ్లిసరిన్ ఉంటుంది. ఇది మీజుట్టుకు ప్రకాశాన్నీ అందిస్తుంది. మ్యాంగో బట్టర్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు యువీ కిరణాలు, ధూళి, కాలుష్య కారకాలు, బ్యాక్టీరియా నుంచి మాత్రమే గాక నగర కాలుష్యం నుంచి కూడా కాపాడుతుంది. అవిసె గింజలు సూపర్ ఫుడ్ ప్రసిద్ధి. అవసరమైన మ్యాక్రో, మైక్రో న్యూట్రియంట్లు దీనిలో ఉన్నాయి. అత్యధిక పోషకాలు అందించే మొక్కల ఆధారిత ఆహార వనరు ఇది. వేలాది సంవత్సరాలుగా వీటిని ప్రజలు వాడుతున్నారు. ఫ్లాంగో హెయిర్ కండీషనర్‌ను ఈ నూనె యొక్క అద్భుత లక్షణాలతో తయారుచేశారు. సీక్రెట్ హెయిర్ కేర్ యొక్క ఫ్లాంగో హెయిర్ కండీషనర్ పలు ఆర్గానిక్ ఇంగ్రీడియెంట్స్ అయిన అలోవీరా హైడ్రోసోల్, ఆల్మండ్ ఆయిల్, అవకాడో ఆయిల్, గ్లిసరిన్, జటమాన్సీ ఎక్స్ ట్రాక్ట్, క్యాండోలిలా వ్యాక్స్, కొబ్బరి నూనె వంటివి ఉన్నాయి. షాంపూ అయిన తరువాత అధికంగా ఉన్న తేమ తొలగించుకుని ఆ తరువాత జుట్టు మధ్య నుంచి చివరలక ఫ్లాంగో హెయిర్ కండీషనర్ అప్లయ్ చేసి 3-5 నిమిషాల తరువాత తలస్నానం చేస్తే, సంప్రదాయ హెయిర్ కేర్ చూపే అద్భుతానికి మీరు ఆశ్చర్యపోతారు. నూతన ఉత్పత్తి విభాగాలలోకి విస్తరిస్తోన్న వేళ మరిన్ని సహజసిద్ధమైన, వెగన్, హింస రహిత, పర్యావరణ అనుకూల ఉత్పత్తులను వినియోగించాలనుకుంటుంది.