హైదరాబాద్: హైకోర్టు ప్రాంగణంలో మంత్రి పొన్నాలను తెలంగాణ న్యాయవాదులు అడ్డుకున్నారు. తెలంగాణపై అధిష్ఠానం, ముఖ్యమంత్రిని ప్రశ్నించకపోవటంపై న్యావాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.