కర్నూలు : ఏసీబీ వలకు ఆలూరు సబ్ రిజిస్ట్రార్ చిక్కారు. ఓ భూవివాదానికిసంబంధించి దరఖాస్తుదారుని నుంచి రూ. 90 వేల లంచం తీసుకుంటుండగా సబ్‌రిజిస్ట్రార్ రామ్మూర్తిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అధికారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు చెప్పారు.